: కేదార్ నాథ్ లో భారీ వర్షం.. వెనుదిరిగిన రాష్ట్ర మంత్రులు


కేదార్ నాథ్ పరిసర ప్రాంతాలలో మళ్లీ ఈ ఉదయం నుంచీ భారీ వర్షం కురుస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను నిలిపివేశారు. ఏరియల్ సర్వేకు వాతావరణం అనుకూలించకపోవడంతో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, బలరాంనాయక్ అక్కడి నుంచి వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News