: తెలంగాణ, కోస్తాకు భారీ వర్ష సూచన


ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో సాధారణ వర్షపాతం ఉండొచ్చని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలానే కొనసాగుతోందని వెల్లడించింది. ఈ ప్రభావంతో నేటి రాత్రి వరకూ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News