: ఆత్మగౌరవం లేని తెరాస: తెదేపా నేత రేవూరి


ఉద్యమం ముసుగేసుకొని అరాచకాలు చేస్తున్న తెరాస అసలు రూపం పూర్తిగా బయటపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెదేపా నేత రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం రాజకీయ లబ్ధి పొందుతోందని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో ఏ ఒక్కరికీ ఆత్మగౌరవం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News