: వర్షంతో మ్యాచ్ ఆలస్యం


చాంపియన్స్ ట్రోఫీ ఆసాంతం ప్రతాపం చూపించిన వరుణుడు ఫైనల్ మ్యాచ్ నూ అడ్డుకుంటున్నాడు. భారత్ - ఇంగ్లండ్ మధ్య జరగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ వెంటనే వర్షం మొదలవడంతో మూడు గంటలకు ప్రారంభమవాల్సిన మ్యాచ్ ఆలస్యమవుతోంది.

  • Loading...

More Telugu News