: అనంతపురంలో ముడి ఇనుము ప్లాంట్


అనంతపురం జిల్లాలో ముడిఇనుము, పిల్లెట్ల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఏపీఎండీసీ, కేఐఓసీఎల్, ఆర్ఐఎస్ఎల్ కంపెనీలు పరస్పర ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ ప్లాంట్ల ద్వారా 3,500 మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News