: పోలీసులపై మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు
సైఫాబాద్ పోలీసులపై మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదయింది. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం హైదరాబాదులోని ఐమాక్స్ థియేటర్ దగ్గర విరాళాలు సేకరిస్తుంటే తమను సైఫాబాద్ పోలీసులు అడ్డుకొని అక్కడనుంచి వెళ్లగొట్టారని ఓయూ ఐకాస నేతలు ఫిర్యాదు చేశారు.