: ఆ మూడు పార్టీలు కలిసిపోయాయి: తెదేపా
కాంగ్రెస్, వైకాపా, తెరాస శాసనసభ వేదికగా ఒక్కటయ్యాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఐఎంజీ వ్యవహారంలో మంత్రి ధర్మాన.. వైకాపాకు స్లిప్పులు రాసి ఇచ్చారనీ, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కు వైకాపా స్లిప్పులు రాసిచ్చిందని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు.