: కొత్త మద్యం పాలసీ


ఎక్కడ లాభమొస్తే అక్కడే కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టడానికి వ్యాపారులు ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం కూడా అదే పనిలో పడింది. మద్యంపై రాష్ట్రంలో వస్తున్న విపరీతమైన ఆదాయాన్ని మరి కాస్త పెంచాలని నిర్ణయించారు మంత్రి పార్థసారథి. మద్యం ద్వారా ప్రభుత్వానికి 10 వేల కోట్ల రూపాయల లాభం వస్తోందన్నారు. అందుకే కొత్త విధానాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రవేశపెట్టనున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News