: బోల్ట్ విజయం
జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ మరోసారి సత్తా చాటాడు. జమైకా జాతీయ చాంపియన్ షిప్ లో 9.94 సెకన్లలో 100 మీటర్ల రేసును పూర్తి చేసి పతకం సాధించాడు. తరువాత రెండు స్థానాల్లో కెమర్ బైలే, నిఖెల్ అష్మైద్ నిలిచారు. ఈ రేసులో పావెల్ టాప్-3లో స్థానం దక్కించుకోకపోవడం గమనార్హం.