: తిరుమలలో ఇక మహిళా కానిస్టేబుళ్లు


ప్రముఖ పుణ్యక్షేత్రం, నిత్యం లక్షల మంది పర్యటించే తిరుమలలో మహిళా భక్తుల రక్షణకు మహిళా ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు నియమితులు కానున్నారు. టీటీడీ అధికారులతో చర్చించి ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామని ఎస్పీఎఫ్ డీజీ తేజ్ దీప్ కౌర్ ఈ రోజు తిరుమలలో చెప్పారు. ఉదయం తేజ్ దీప్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో భద్రత కట్టుదిట్టంగానే ఉందన్నారు.

  • Loading...

More Telugu News