: సోనియాతో డీఎస్ కీలక భేటీ


ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ఈ రోజు సమావేశమయ్యారు. తెలంగాణకు ప్యాకేజీ అంశం వీరి చర్చలో కీలకమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై డీఎస్ తో సోనియా సవివరంగా చర్చిస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News