: క్రికెటర్లు ఆదాయ గుట్టు విప్పాల్సిందే


బీసీసీఐ కాంట్రాక్ట్ పరిధిలో ఉన్న క్రికెటర్లు తమ ఆదాయ వివరాలు, వ్యాపార ఒప్పందాల గురించి బోర్డుకు తప్పక చెప్పేలా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పెట్టుబడులు, ఒప్పందాలు, వ్యాపారాలుంటే వాటి గురించీ బీసీసీఐకి తెలియజేసే రోజు రానుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీకి రితి స్పోర్ట్స్ కంపెనీలో వాటాలున్నాయంటూ వార్తలు వచ్చినందున ఈ నూతన నిబంధనలను అమల్లోకి తేవాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై వచ్చే సమావేశంలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News