రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కానుకలు అందజేసింది. మొత్తం 370 మంది ప్రజాప్రతినిధులకు సోనీ తయారీ ట్యాబ్లెట్ పీసీలను ప్రభుత్వం నేడు అందించింది. వీటి విలువ రూ. 1 కోటి 70 లక్షలని తెలుస్తోంది.