: ఉత్తరాఖండ్ కోలుకోవడానికి మూడేళ్లు కావాలి


గంగమ్మ ప్రళయంతో ఉత్తరాఖండ్ కనీవినీ ఎరుగని రీతిలో దెబ్బతింది. సుమారు 1100 చిన్న, పెద్ద రహదారులు, 94 వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారిక సమాచారం. వీటిని పునరుద్ధరించడానికి రెండు నుంచి మూడేళ్లు పడుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News