: పార్టీలో అద్వానీ మాట ఇక చెల్లదా?


భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత అద్వానీ పరిస్థితి అగమ్యగోచరం అయిపోయింది. పార్టీ మొత్తం మోడీనే బలపరుస్తుండడంతో పదవులకు రాజీనామా చేసి, ఎట్టకేలకు ఉపసంహరించుకున్న అద్వానీ గౌరవనేతగానే మిగిలిపోయే పరిస్థితి కనబడుతోంది. తన పరిస్థితిని చక్కదిద్దుతాడేమోనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను అద్వానీ నిన్న కలుసుకున్న సంగతి తెలిసిందే. 75 నిమిషాలపాటు వీరిద్దరి మధ్య కొనసాగిన చర్చలో అన్ని విషయాలనూ భగవత్ తో పూసగుచ్చారు అద్వానీ. అన్నీ విన్న భగవత్ ఉపశమన వ్యాఖ్యాలే చెప్పారు గానీ అద్వానీకి ఎటువంటి అభయం ఇవ్వలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News