: తెలుగువారిని కాపాడడంలో ప్రభుత్వ వైఫల్యం: స్వరూపానందేంద్ర


చార్ ధాం యాత్రలకు వెళ్లిన తెలుగువారిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. ఉత్తారాఖండ్ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని సకాలంలో రక్షించి, సాంత్వన కల్పించకపోవడం విచారకరమన్నారు.

  • Loading...

More Telugu News