: ప్యాకేజీలు ప్రకటిస్తే పరిణామాలు తీవ్రం: కోదండరాం


తెలంగాణ ఏర్పడకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆత్మగౌరవం లేనట్టేనని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తేల్చిచెప్పారు. తెలంగాణకు ప్యాకేజీలు ప్రకటించొచ్చనే వార్తలపై కోదండరాం మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోదండరాం హెచ్చరించారు.

  • Loading...

More Telugu News