: ఫిల్మ్ నగర్లో 10 లక్షల విదేశీ మద్యం పట్టివేత


హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ ప్రాంతంలో 10లక్షల రూపాయలు ఖరీదు చేసే విదేశీ మద్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈ ఉదయం స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని వాహనాలలో తీసుకెళుతున్న 12 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News