: శాస్త్రవేత్త ఆచూకి గల్లంతు
ఆర్.సి.ఐ శాస్త్రవేత్త సత్యనారాయణ తన భార్య సహా ఉత్తరకాశీ యాత్రలో గల్లంతయినట్లు సమాచారం. హైదరాబాదులోని కర్మన్ ఘాట్ కు చెందిన ఈ దంపతుల ఆచూకి మూడు రోజులుగా తెలియడం లేదని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఫోన్ చేసే వీరు మూడు రోజుల నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని కుటుంబీకులు చెబుతున్నారు.