: కిరణ్ దారిలో కర్ణాటక ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన ఓ పథకం కర్ణాటక అధికార పక్షానికి తెగ నచ్చేసిందట. అందుకే వారూ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. రూపాయికే కిలో బియ్యం పథకం ఇక్కడ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని జూలై 10 నుంచి అక్కడా అమలు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.

  • Loading...

More Telugu News