: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులు అరెస్టు


డబ్బులు సంపాదించడంలో అక్రమార్కులు భిన్నమైన ఎత్తుగడలు వేస్తుంటారు. హైదరాబాదుకు చెందిన సతీష్ కుమార్ అనే ఓ యువకుడు ఇలాంటి పనే చేసి పరారవగా, ఆ కుర్రాడి తల్లిదండ్రులు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ముత్యాలపేటకు చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి కట్నం రూపంలో కొంత మొత్తాన్ని కాజేసి పరారయ్యాడు. దీంతో ముత్యాలపేటకు చెందిన కృష్ణమూర్తి చీరాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చీరాల పోలీసులు హైదరాబాదు వచ్చి సతీష్ కుమార్ దొరకకపోవడంతో ఆ కుర్రాడి తలిదండ్రులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News