ఎడ్ సెట్ 2013-14 ఫలితాలు విడుదలయ్యాయి. ఎడ్ సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఈ రోజు వీటిని విడుదలచేశారు. 97.62 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలురు 98.07 శాతం, బాలికలు 97.17 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.