: నీటి కోసం బోరు వేస్తే గ్యాస్ వస్తోంది


పశ్చిమగోదావరి జిల్లా వూట్లగూడెంలో మంచి నీటి కోసం బోరు వేస్తే గ్యాస్ 20 అడుగుల ఎత్తున ఉబికి వస్తోంది. ఇందిర జలప్రభ పథకం కింద ఈ రోజు ఉదయం 5 గంటలకు బోరు వేయడం ప్రారంభించారు. 230 అడుగుల లోతుకు వెళ్లాక ఒక్కసారిగా గ్యాస్ బయటకు వచ్చింది. దీంతో బోరు పనులను వెంటనే నిలిపివేశారు.

  • Loading...

More Telugu News