: జగన్ కు సీఎం సహకారం: సీపీఐ నారాయణ


మచ్చపడ్డ మంత్రులకు న్యాయసహాయం అందిస్తానని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ కు సహకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐ కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన నారాయణ మీడియాతో సంభాషించారు.

  • Loading...

More Telugu News