: అత్యంత కనిష్ఠస్థాయికి దిగజారిన రూపాయి


రూపాయి ఈ రోజు అత్యంత కనిష్ఠస్థాయికి దిగజారింది. ఇవాళ ఒక్కరోజే ఒకేసారి 130 పైసలు పతనమైన రూపాయి డాలర్ తో పోలిస్తే 59.94 పైసలు.. అంటే 60 రూపాయలకు పడిపోయింది. దేశంలో ఇటీవల కాలంలో ఎదురవుతున్న దీర్ఘకాలిక సంఘటనలే ఈ పతనానికి కారణమని ఆర్ధికమంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని అంటున్నారు.

  • Loading...

More Telugu News