: భక్తితో విరాళంగా బస్సు 20-06-2013 Thu 10:11 | తిరుమల శ్రీవారికి ఒక భక్తుడు మినీ బస్సును భక్తిపూర్వకంగా సమర్పించుకున్నాడు. పుణెకు చెందిన అభిషేక్ ఈ రోజు టీటీడీ అధికారులకు ఈ బస్సును అందించాడు.