: 'బంగారుతల్లి'కి చట్టబద్ధత


రాష్ట్ర ప్రభుత్వం 'బంగారుతల్లి' పథకానికి ఎట్టకేలకు చట్టబద్ధత కల్పించింది. అయితే, శాసనసభలో విపక్షాలేవీ లేకుండానే ఈ సాయంత్రం బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఎప్పుడో క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేస్తే అదే అందరికీ అంగీకారమన్న రీతిలో తాజా సమావేశాల్లో 'బంగారుతల్లి' బిల్లును పాస్ చేసింది. ఈ పథకం మే 1, ఆ తర్వాత పుట్టిన బాలికలకు వర్తిస్తుంది. శైశవదశలో వారి పోషణ నుంచి పీజీ చదువు వరకు వారికయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది.

  • Loading...

More Telugu News