: టీమిండియా మేనేజర్‌గా ఎమ్.వి శ్రీధర్‌


వెస్టిండీస్‌లో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు భారత జట్టు మేనేజర్‌గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్‌.వి శ్రీధర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎమ్‌.వి శ్రీధర్‌ హైదరాబాద్ క్రికెట్ బోర్డు సెక్రటరీగా ఉన్నారు. కాగా ఈ ముక్కోణపు సిరీస్ లో భారత్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడతాయి.

  • Loading...

More Telugu News