: పోలీసాఫీసర్ ముసుగులో సహచరులను చంపిన ఉగ్రవాది!


ఫాహిం ముసాజాయ్ అనే ఓ పోలీస్ అధికారి తన సహచరులు ఐదుగురిని కాల్చి చంపి, వారి దగ్గరున్న ఆయుధాలను, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్లో జరిగింది. ఫాహిం పోలీస్ డిపార్టుమెంట్లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. ఫాహిం ఒక్కసారిగా ఇలా చెలరేగడం వెనుక కారణాలేమిటో పోలీసులకు తెలియడం లేదు. అయితే ఫాహిం తమవాడేనని, సంఘటన అనంతరం వచ్చి తమలో చేరిపోయాడని తాలిబన్ ప్రతినిధి యూసఫ్ అహ్మద్ ప్రకటన జారీ చేశాడు.

  • Loading...

More Telugu News