: ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్


ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ పోరు షురూ అయింది. ఇంగ్లండ్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కాగా, బి. గ్రూప్ నుంచి భారత్ జట్టు నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఎ గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన శ్రీలంకతో భారత్ తలపడనుంది.

  • Loading...

More Telugu News