: ఉత్తరాఖండ్ వరద పరిస్థితిపై కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చ


కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో అత్యవసరంగా సమావేశమైంది. ఉత్తరాఖండ్ వరద పరిస్థితి, సహాయక చర్యలపై చర్చిస్తోంది. ఇందులో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, చిదంబరం, ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ వరద పరిస్థితిపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు చిదంబరం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News