: అమెరికా సైబర్ గూఢచర్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్
పలు ఇంటర్నెట్ కంపెనీల సర్వర్ల నుంచి భారత పౌరుల వివరాలను అమెరికా ప్రభుత్వం రహస్య మార్గంలో సేకరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది.