: విజయసాయి జైలు మార్పిడిపై తీర్పు వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ఆడిటర్ విజయసాయి రెడ్డిని చంచల్ గూడ జైలు నుంచి మరో జైలుకు తరలించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమోపై వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును ఈ నెల 24కు వాయిదా వేసింది.