: రాష్ట్ర ఏర్పాటే శరణ్యం: దానం 19-06-2013 Wed 10:10 | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప.. ఈ సమస్యకు ఇంకో పరిష్కారం లేదని మంత్రులు డీకే అరుణ, దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ప్యాకేజీలతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఈ మేరకు వారు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడారు.