: నేడే చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్ 19-06-2013 Wed 10:01 | చాంపియన్స్ ట్రోఫీలో నేడు తొలి సేమీ ఫైనల్ పోటీ జరగనుంది. లండన్ లోని ఓవల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్లో చోటు కోసం పోటీ పడనున్నాయి.