: విశాఖలో పోలీసుల ఎదుట లొంగిపోయిన సిమ్స్ ఎండీ


వందల కోట్ల రూపాయల డిపాజిట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన సిమ్స్ సంస్థ ఎండీ సురేందర్ గుప్తా ఇవాళ విశాఖపట్నంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషనులో ఆయనను విచారిస్తున్నారు. సిమ్స్ ఎండీ లొంగుబాటు వార్త తెలియడంతో పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. గుప్తాను తమకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

  • Loading...

More Telugu News