: కేసీఆర్ పై విరుచుకు పడిన ఓయూ స్వతంత్ర ఐకాస


కాంగ్రెస్ తో కేసీఆర్ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలను బయటపెట్టాలని ఓయూ స్వతంత్ర ఐకాస కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసింది. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ వాడుకున్నారని ఈ ఐకాస ఆరోపించింది. కోదండరాం సారధ్యంలోని రాజకీయ ఐకాసను కూడా తెరాస ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని స్వతంత్ర ఐకాస నేతలు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News