: సమయం చూసుకొని విస్తరణ చేపడతాం: కిరణ్


సరైన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చెప్పారు. పంచాయతీ రిజర్వేషన్లలో న్యాయపరమైన సమస్యలు రావని అన్నారు. నాలుగైదు రోజుల్లో ఎన్నికల కమిషన్‌కు రిజర్వేషన్లు సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News