: తమ్ముడి చేతిలో అన్న దుర్మరణం


తోడబుట్టిన తమ్ముడి చేతిలో ఓ అన్న హత్యకు గురైన సంఘటన అరుకులోయలో సంచలనం రేపింది. అరకు మండలం పెదలపూడి గ్రామంలోని ఇద్దరు అన్నదమ్ముల మధ్య స్థలానికి సంబంధించిన వివాదం ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు అది ఇంకా ముదిరింది. ఈ నేపథ్యంలో గొడవ జరగడంతో ఆవేశం పట్టలేని తమ్ముడు దాడికి పూనుకోవడంతో అన్న అక్కడికక్కడే మరణించాడు.

  • Loading...

More Telugu News