ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గేమింగ్ ప్రియులకు శుభవార్త... ఎన్విడియా జీ ఫోర్స్ నౌ వచ్చేసింది.. ప్లాన్లు, ధరల పూర్తి వివరాలు!
    01 Wed 19:06

    గేమింగ్ ప్రియులకు శుభవార్త... ఎన్విడియా జీ ఫోర్స్ నౌ వచ్చేసింది.. ప్లాన్లు, ధరల పూర్తి వివరాలు!

    • భారత్‌లో అధికారికంగా ప్రారంభమైన ఎన్విడియా జీ ఫోర్స్ నౌ
    • ఖరీదైన హార్డ్‌వేర్ లేకుండానే పీసీ గేమ్స్ ఆడే అవకాశం
    • ఉచిత ప్లాన్‌తో పాటు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు కూడా అందుబాటులో
    • స్టీమ్, ఎపిక్ గేమ్స్ స్టోర్ ఖాతాలతో అనుసంధానం చేసుకునే సౌలభ్యం
    • యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వీలు
  • మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే 11 కీలక సూచికలు ఇవే!
    02 Wed 18:47

    మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే 11 కీలక సూచికలు ఇవే!

    • ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమైన 11 కీలక సూచికలు
    • రక్తపోటు, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం
    • గుండె ఆరోగ్యాన్ని తెలిపే కొలెస్ట్రాల్, బీఎంఐ వంటి కొలమానాలు
    • నియమిత పరీక్షలతో వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చు
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ
    03 Wed 18:37

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ

    • షాబాద్ ఘటనపై రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ
    • పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి
    • పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన వైనం
    • పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పవన్ ఆరోపణ
    • బాధితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని విమర్శ
  • రేవంత్ పాలనలో హైదరాబాద్ ఐటీ రంగం దిగజారుతోంది.. కాగ్నిజెంట్ విశాఖకు వెళుతోంది: దాసోజు శ్రవణ్
    04 Wed 18:34

    రేవంత్ పాలనలో హైదరాబాద్ ఐటీ రంగం దిగజారుతోంది.. కాగ్నిజెంట్ విశాఖకు వెళుతోంది: దాసోజు శ్రవణ్

    • రేవంత్ ఐటీ పరిశ్రమను చంపేసే పని చేస్తున్నారన్న శ్రవణ్
    • 7 వేల ఉద్యోగాలు తగ్గాయని భట్టి అసెంబ్లీలోనే చెప్పరని వ్యాఖ్య
    • ఇప్పటికే లక్షా 20 వేల ఉద్యోగాలు పోయాయన్న శ్రవణ్
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు
    05 Wed 18:14

    తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు

    • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
    • వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి శిలాతోరణం వరకు చేరిన క్యూలైన్లు
    • మంగళవారం 75 వేల మందికి పైగా స్వామివారి దర్శనం
    • ఒక్కరోజే రూ. 4.36 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
  • వేలంలో రికార్డు ధర పలికిన డైనోసార్ అస్థిపంజరం
    06 Wed 18:05

    వేలంలో రికార్డు ధర పలికిన డైనోసార్ అస్థిపంజరం

    • వేలంలో రికార్డు ధర పలికిన టీ-రెక్స్ అస్థిపంజరం
    • సుమారు రూ. 482 కోట్లకు అమ్ముడైన 'గస్'
    • ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజం
    • ప్రైవేట్ సేకరణ వల్ల శాస్త్రీయ పరిశోధనలకు నష్టమని శాస్త్రవేత్తల ఆందోళన
  • అది రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానం: సీఎం చంద్రబాబు
    07 Wed 17:57

    అది రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానం: సీఎం చంద్రబాబు

    • మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన
    • రూ. 35 వేల కోట్ల బడ్జెట్‌తో పనులు చేపడతామని వెల్లడి
    • రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం
    • గత ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా విఫలమైందని విమర్శలు
    • కేఎల్ రావు జయంతి, పట్టిసీమ జలహారతి కార్యక్రమంలో కీలక హామీలు
  • స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్.. ఆర్డర్ చేసిన నిమిషాల్లో డెలివరీ!
    08 Wed 17:56

    స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్.. ఆర్డర్ చేసిన నిమిషాల్లో డెలివరీ!

    • హెచ్‌పీసీఎల్‌తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ భాగస్వామ్యం
    • నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేందుకు కొత్త సేవ
    • బెంగళూరులో 10 కేజీలు, 5 కేజీల సిలిండర్ల విక్రయం
    • గ్యాస్ కనెక్షన్ లేకపోయినా ఆర్డర్ చేసే వెసులుబాటు
    • భద్రత కోసం హెచ్‌పీసీఎల్ సిబ్బందితోనే డెలివరీ
  • పోక్సో నిందితుడికి అతడి వల్లే బెయిల్.. ఇదేనా మహిళల రక్షణ?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
    09 Wed 17:42

    పోక్సో నిందితుడికి అతడి వల్లే బెయిల్.. ఇదేనా మహిళల రక్షణ?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

    • రాష్ట్రంలో ఆడబిడ్డలను కాపాడుకునే నాథుడే కరవయ్యాడన్న ప్రవీణ్ కుమార్
    • షాబాద్ పోక్సో నిందితుడికి ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు కాలయాపన చేశారని మండిపాటు
    • బాధిత కుటుంబాలను ఓదార్చడానికి వెళుతున్న తమను అరెస్ట్ చేశారని విమర్శ
  • విశ్వంలో చక్కెరను గుర్తించిన శాస్త్రవేత్తలు.. జీవం ఆవిర్భావంపై కొత్త ఆశలు!
    10 Wed 17:38

    విశ్వంలో చక్కెరను గుర్తించిన శాస్త్రవేత్తలు.. జీవం ఆవిర్భావంపై కొత్త ఆశలు!

    • అంతరిక్షంలో చక్కెర అణువులను గుర్తించిన శాస్త్రవేత్తలు
    • పాలపుంత మధ్యలోని వాయు మేఘంలో ఉన్నట్లు గుర్తింపు
    • జీవం ఆవిర్భావానికి ఇవి దోహదపడొచ్చని అంచనా
    • పరిశోధన వివరాలు నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురితం
    • భూమికి కోట్ల టన్నుల చక్కెర చేరి ఉండొచ్చని అంచనా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV