: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాకొట్టిన మట్టి లారీ


తిరుమల ఘాట్ రోడ్డులో నేడు ప్రమాదం చోటు చేసుకుంది. మట్టి లారీ ఒకటి బోల్తాకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ప్రాణనష్టం ఏమీ లేనప్పటికీ, ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. లారీని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News