: తెలంగాణలో విజయమ్మ పర్యటన


తెలంగాణ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన ఖరారైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఈనెల 25న మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్‌నగర్, 28న ఖమ్మం, 29న రంగారెడ్డి, 30న కరీంనగర్, జూలై 1న వరంగల్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్ జిల్లాల్లో విజయమ్మ పర్యటన ఉంటుంది.

  • Loading...

More Telugu News