అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ కు మరోసారి రిమాండ్ పొడిగించారు. ఈ మేరకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణల రిమాండ్ ను కూడా జులై 1వరకు పొడిగించింది.