: చైనాతో రాజీ పడేదిలేదు: పర్నాయక్


చైనాతో ప్రతిష్టంభన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆర్మీ జనరల్ అధికారి కేటీ పర్నాయక్ తెలిపారు. ఏఎఫ్ఎస్పీఏ పాక్షిక ఉపసంహరణతో సైన్యం అధికారాలు తగ్గించాల్సిన అవసరంలేదని ఆయన స్పష్టం చేశారు. అమరనాథ్ యాత్రికులపై దాడి జరగొచ్చనే సమాచారం ఉందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News