: వాజపేయి, అద్వానీ శకం ముగిసింది: నితీష్
భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్కే అద్వానీ శకం ముగిసిపోయిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. అన్నేళ్లుగా తాము ఎన్డీఏలో కొనసాగడానికి వారిద్దరే కారణమని నితీష్ స్పష్టం చేశారు. నేటితరం బీజేపీ నేతలతో తాము ముందుకు అడుగులు వేయలేమన్నారు.