ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వామ్మో.. వాటర్ ట్యాంక్‌లో పాముల ఫ్యామిలీ!
    01 Tue 21:32

    వామ్మో.. వాటర్ ట్యాంక్‌లో పాముల ఫ్యామిలీ!

    • హరిద్వార్‌లోని ఓ ఇంట్లో నీళ్ల ట్యాంక్‌లో పాము పిల్లలు కలకలం
    • నీటి సరఫరా ఆగడంతో ట్యాంక్ తెరిచి చూసి షాకైన కుటుంబ సభ్యులు
    • ట్యాంక్‌లో ఉన్న 27 పాము పిల్లలను గుర్తించి అటవీశాఖకు సమాచారం
    • వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టిన అధికారులు
    • విషం లేని నీటి పాములని గుర్తించిన అధికారులు
  • సొంత ఇల్లు కలేనా? భారతీయులకు భారమవుతున్న ఖర్చులు!
    02 Tue 21:20

    సొంత ఇల్లు కలేనా? భారతీయులకు భారమవుతున్న ఖర్చులు!

    • రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇల్లు కొనడం మరింత కష్టతరం
    • దక్షిణ ఆసియాలో ఆదాయం, ఇంటి ధరల నిష్పత్తి 9.7 నుంచి 16.8కి పెరుగుదల
    • ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో 20 శాతానికి పైగా పెరిగిన ఆస్తుల ధరలు
    • పట్టణీకరణకు తగ్గట్టుగా ఇళ్ల సరఫరా లేకపోవడమే ప్రధాన కారణం
    • అద్దెదారులలో 44 శాతం మంది ఆదాయంలో 30 శాతానికి పైగా అద్దెకే చెల్లింపు
  • ఆంధ్రా క్రికెటర్లకు ఏసీఏ హెచ్చరిక.. అనధికారిక టోర్నీలు ఆడితే కఠిన చర్యలు!
    03 Tue 21:06

    ఆంధ్రా క్రికెటర్లకు ఏసీఏ హెచ్చరిక.. అనధికారిక టోర్నీలు ఆడితే కఠిన చర్యలు!

    • అనధికార టోర్నీలు ఆడొద్దంటూ క్రికెటర్లకు ఏసీఏ హెచ్చరిక
    • నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
    • తొలిసారిగా మూడు వేదికల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహణ
    • విశాఖ, కడప, మంగళగిరిలో ఏపీఎల్ మ్యాచ్‌ల సందడి
    • కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఏపీఎల్ ప్రారంభం
  • 8వ తరగతి విద్యార్థి జపాన్ ట్రిప్ ఖర్చు... 25 ఏళ్ల కేంద్రీయ విద్యాలయ ఫీజులతో సమానం!
    04 Tue 21:04

    8వ తరగతి విద్యార్థి జపాన్ ట్రిప్ ఖర్చు... 25 ఏళ్ల కేంద్రీయ విద్యాలయ ఫీజులతో సమానం!

    • 8వ తరగతి విద్యార్థి జపాన్ ట్రిప్‌కు రూ. 2.5 లక్షల ఖర్చు
    • 25 ఏళ్ల కేంద్రీయ విద్యాలయ ఫీజులతో ఇది సమానం
    • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం
    • ప్రైవేట్, ప్రభుత్వ విద్య మధ్య పెరుగుతున్న ఆర్థిక వ్యత్యాసంపై చర్చ
    • కేంద్రీయ విద్యాలయాల్లో నామమాత్రపు ఫీజుల వసూలు
  • అమ్మా... నీకు నేను ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా? కొడుకు ప్రశ్నతో చలించిపోయిన హైదరాబాద్ మహిళ!
    05 Tue 20:55

    అమ్మా... నీకు నేను ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా? కొడుకు ప్రశ్నతో చలించిపోయిన హైదరాబాద్ మహిళ!

    • హైదరాబాద్‌కు చెందిన లావణ్య అనే మహిళ తన కొడుకు గురించి పెట్టిన పోస్ట్ వైరల్
    • అమ్మా, నీకు నేను ముఖ్యమా లేక నీ ఆఫీసా అని ప్రశ్నించిన ఏడేళ్ల బాలుడు
    • పని ఒత్తిడిలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చ
    • పిల్లలకు మన సమయం కేటాయించడం ముఖ్యమని చెప్పిన తల్లి
    • ఈ పోస్ట్‌కు వర్కింగ్ తల్లుల నుంచి భారీ స్పందన
  • రిఫండ్‌లో జాప్యం.. విద్యార్థినికి రూ.74,131 పరిహారం చెల్లించనున్న ఎయిరిండియా
    06 Tue 20:52

    రిఫండ్‌లో జాప్యం.. విద్యార్థినికి రూ.74,131 పరిహారం చెల్లించనున్న ఎయిరిండియా

    • మహారాజా స్కాలర్ స్కీమ్ ప్రయోజనాన్ని నిరాకరించిన ఎయిరిండియా
    • విద్యార్థిని నుంచి అదనపు బ్యాగేజీ ఫీజు వసూలు
    • రీఫండ్ ఇస్తామని చెప్పి ఏళ్ల తరబడి ఆలస్యం చేసిన వైనం
    • రూ. 74,131 చెల్లించాలని ఆదేశించిన రాజస్థాన్ వినియోగదారుల కమిషన్
    • మానసిక క్షోభకు పరిహారం పెంచిన రాష్ట్ర కమిషన్
  • సెట్స్ పైకి విక్రమ్ కొత్త సినిమా.. షూటింగ్ షురూ!
    07 Tue 20:38

    సెట్స్ పైకి విక్రమ్ కొత్త సినిమా.. షూటింగ్ షురూ!

    • 'చియాన్ 63' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం
    • దర్శకుడు ఆనంద్ శంకర్‌తో సత్యజ్యోతి ఫిలింస్ నిర్మాణం
    • ఈ చిత్రంలో డేంజరస్ కుక్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు
    • గతంలో విక్రమ్ ప్రకటించిన నాలుగు సినిమాలలో ఇది ఒకటి
  • వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్
    08 Tue 20:31

    వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్

    • వివిధ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం
    • పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం
    • ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికల రూపకల్పన
    • ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ఆలోచన
    • 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం డేటా ఆధారిత పాలనపై దృష్టి
  • బిల్డింగ్‌ ఏమో 32 అంతస్తులు... 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ అమ్మకం... చైనాలో వింత మోసం!
    09 Tue 20:26

    బిల్డింగ్‌ ఏమో 32 అంతస్తులు... 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ అమ్మకం... చైనాలో వింత మోసం!

    • చైనాలో 32 అంతస్తుల భవనంలో 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొన్న వ్యక్తి
    • తక్కువ ధరకే వస్తుండటంతో 2013లో కొనుగోలు
    • లేని ఫ్లోర్ లో ఫ్లాట్ అమ్మి మోసం చేసిన నిర్మాణ సంస్థ
    • డబ్బు తిరిగివ్వాలని పదేళ్లుగా న్యాయపోరాటం
    • చైనాలో గ్రే మార్కెట్ ఇళ్ల కొనుగోళ్లపై మొదలైన చర్చ
  • నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం
    10 Tue 20:06

    నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం

    • లోకేష్ రష్యా పర్యటనపై  'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనం
    • సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక వేదికలో పాల్గొన్న మంత్రి లోకేష్
    • ఏఐ, స్మార్ట్ సిటీలు, తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు
    • తిరుపతి స్పేస్ సిటీ ప్రాజెక్టును రష్యా వేదికగా ప్రమోట్ చేసిన లోకేష్
    • తక్షణ ఒప్పందాలు లేనప్పటికీ భవిష్యత్ సహకారానికి బలమైన పునాది
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV