01 Tue 20:31 వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్ వివిధ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికల రూపకల్పన ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ఆలోచన 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం డేటా ఆధారిత పాలనపై దృష్టి
02 Tue 20:26 బిల్డింగ్ ఏమో 32 అంతస్తులు... 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ అమ్మకం... చైనాలో వింత మోసం! చైనాలో 32 అంతస్తుల భవనంలో 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొన్న వ్యక్తి తక్కువ ధరకే వస్తుండటంతో 2013లో కొనుగోలు లేని ఫ్లోర్ లో ఫ్లాట్ అమ్మి మోసం చేసిన నిర్మాణ సంస్థ డబ్బు తిరిగివ్వాలని పదేళ్లుగా న్యాయపోరాటం చైనాలో గ్రే మార్కెట్ ఇళ్ల కొనుగోళ్లపై మొదలైన చర్చ
03 Tue 20:06 నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం లోకేష్ రష్యా పర్యటనపై 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనం సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక వేదికలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏఐ, స్మార్ట్ సిటీలు, తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు తిరుపతి స్పేస్ సిటీ ప్రాజెక్టును రష్యా వేదికగా ప్రమోట్ చేసిన లోకేష్ తక్షణ ఒప్పందాలు లేనప్పటికీ భవిష్యత్ సహకారానికి బలమైన పునాది
04 Tue 19:58 అర్ధరాత్రి డ్రాప్ చేయాలన్న యువతి.. పోలీసుల సమాధానంతో షాక్! అర్ధరాత్రి స్టేషన్‌లో దిగిన యువతికి పోలీసుల సహాయ నిరాకరణ ఇంటికి డ్రాప్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన సోషల్ మీడియాలో వీడియోతో వెలుగులోకి వచ్చిన ఘటన నగరంలో మహిళల భద్రతపై మరోసారి మొదలైన చర్చ ఇలాంటి సేవలు నిబంధనల్లో లేవంటున్న అధికారులు
05 Tue 19:49 రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బాంద్రా వెస్ట్‌లోని 1,229 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ ఇది రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఒప్పందంలో భాగం ఏప్రిల్ 16న ఈ లావాదేవీ రిజిస్ట్రేషన్ పూర్తి ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్నారు అగార్కర్
06 Tue 19:42 ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి ఆసుపత్రిలో ఉన్న కుటుంబ పెద్దను చూసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న బంధువులు ఈ విషయం తెలియకుండానే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కన్నుమూత ప్రమాదంతో గుర్గావ్ అగర్వాల్ కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయిన వైనం హోటల్ యాజమాని, వంట మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు
07 Tue 19:36 సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే! ఈశాన్య అట్లాంటిక్ సముద్రంలో అణు వ్యర్థాల డ్రమ్ములపై శాస్త్రవేత్తల కార్యాచరణ దశాబ్దాల క్రితం యూరప్ దేశాలు పారేసిన 2 లక్షలకు పైగా బ్యారెళ్ల గుర్తింపు అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్న బృందం బ్యారెళ్ల జీవితకాలం ముగియడంతో రేడియోధార్మిక లీకేజీపై పెరుగుతున్న ఆందోళన పర్యావరణంపై ప్రభావం అంచనా వేసేందుకు నీరు, మట్టి నమూనాల సేకరణ
08 Tue 19:20 కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ దక్షిణాఫ్రికా ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగిందని వెల్లడి ప్రతిభ కన్నా క్రమశిక్షణే ఆటగాళ్లను స్టార్‌గా మారుస్తుందని వ్యాఖ్య టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గెలవాలని ఆకాంక్ష
09 Tue 19:04 లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ షాక్... చెరో డీమెరిట్ పాయింట్ లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ డీమెరిట్ పాయింట్లు బౌలర్లకు అతిగా సహకరించిన లార్డ్స్ పిచ్ పరుగులు చేయడానికి ఏమాత్రం అనుకూలించని లాహోర్ పిచ్ రెండు పిచ్‌లను 'అన్‌శాటిస్‌ఫాక్టరీ'గా తేల్చిన ఐసీసీ ఐదేళ్లలో 6 పాయింట్లకు చేరితే అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం
10 Tue 19:01 గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు! గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం