01 Tue 13:39 ‘‘దీదీ మారిపోయారు’’.. తృణమూల్ రెబెల్ ఎంపీ శతాబ్ది రాయ్ సంచలన వ్యాఖ్యలు! ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందో వివరించిన శతాబ్ది రాయ్ అధినాయకత్వాన్ని కలిసే అవకాశం ఉండేది కాదని ఆరోపణ పార్టీలో అవినీతి పెరిగినట్లు వెల్లడి ఎంపీల గొంతు నొక్కారని విమర్శ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థన
02 Tue 13:26 నిర్మాతగా మారిన నాగచైతన్య.. కీలక పాత్రలో భూమిక చావ్లా 'దూత' సీక్వెల్ షూటింగ్ ప్రారంభం ఈ సిరీస్ ద్వారా నిర్మాత అవతారమెత్తిన చైతూ ఎనిమిదేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చైతూ, భూమిక
03 Tue 13:25 భారత్‌లో నోలన్ సినిమా క్రేజ్.. 'ది ఒడిస్సీ' టికెట్ ధర రూ. 3,300.. అయినా హాట్ కేకుల్లా అమ్మకాలు! క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం ముంబై, పూణె నగరాల్లో రూ. 3,300 వరకు చేరిన ఐమ్యాక్స్ టికెట్ ధరలు అధిక ధరలు ఉన్నప్పటికీ నిమిషాల్లోనే అమ్ముడవుతున్న వైనం టికెట్ ధరలపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వాడివేడి చర్చ జులై 17న విడుదల కానున్న ఈ చిత్రంలో భారీ తారాగణం
04 Tue 13:11 స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పవన్ పరిశీలన కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు త్వరలో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తానని వెల్లడి
05 Tue 13:03 విశాఖ కిమ్స్‌లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ భరోసా
06 Tue 12:55 రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస తొలి రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరు రెండో రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం 11వ తేదీ రాత్రికి తిరిగి అమరావతికి రాక
07 Tue 12:52 నారా లోకేశ్ నియంతలా వ్యవహరిస్తున్నారు: గుడివాడ అమర్‌నాథ్ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్న అమర్‌నాథ్ కార్మిక సంఘాలను బెదిరించే ధోరణిలో లోకేశ్ మాట్లాడారని విమర్శ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ తనూజ రాణి డిమాండ్
08 Tue 12:37 ఇది మా ఇల్లు.. ఆర్సీబీపై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచి గెలిపించిన కోహ్లీ ఈ టైటిల్ గెలుపుపై సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన విరాట్ ఈ సీజన్‌లో 675 పరుగులు చేసి అద్భుత ఫామ్ కనబరిచిన కింగ్ కోహ్లీ
09 Tue 12:25 విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృతి మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేశ్ రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వామపక్షాల డిమాండ్
10 Tue 12:22 స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా విశాఖ కేజీహెచ్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేశ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలని వెల్లడి అందరి పోరాటంతోనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామన్న లోకేశ్