వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి

  • స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు
  • మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామి
  • గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం

Kumaraswamy
Ram Mohan Naidu
Vizag Steel plant
Anitha

More Telugu News