: చార్ ధామ్ యాత్ర నిలిపివేత 17-06-2013 Mon 11:16 | భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయిన కారణంగా చార్ ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలిపివేసింది. ఉత్తరకాశీ, బదరీనాథ్ మార్గంలో సుమారు 41 వేల మంది యాత్రీకులు అవస్థలు పడుతున్నారు.